యుపిలో స్థానిక సంస్థల పోలింగ్‌

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల మలి దశ పొలింగ్‌ కొనసాగుతుంది. 25స్థానాల్లో పోలింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఆరు మున్సిపల్‌ కార్పోరేషన్‌లు, 189 మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి.

Read more