మైనర్‌ బాలికలపై స్వామిజీ అత్యాచారం

హర్యానా: ఇక్కడి కల్క ప్రాంతంలోని ఒక ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. వీరిపై ఆ ఆశ్రమం స్వామీజీయే అత్యాచారం జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Read more