గుంటూరు జిల్లాలో దారుణం

అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటుచేసుకుంది. తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్న రమణమూర్తి.. కొంతకాలంగా అత్తింటివారితో ఆస్తి

Read more