చిన్నారులపై కూలిన చెట్టు : ఇద్దరు మృతి

మరికొందరికి గాయాలు Khammam: అక్కడ ఓ ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా అమాంతంగా ఓ చెట్టు కూలింది. ఇంకేముంది ఇద్ద‌రు చిన్నారులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

Read more