నకిలీ విడిభాగాలపై టివిఎస్‌ ఫోకస్‌

హైదరాబాద్‌: ప్రపంచంలో ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారుల్లో సారథ్యస్థానంలో ఉన్న టివిఎస్‌ మోటార్‌ కంపెనీ, నకిలీ ఆటోమోటివ్‌ స్పేర్‌ పార్ట్స్‌పై పోరాడేందుకుగాను బ్రాండ్‌ ప్రొటెక్షన్‌ ప్రొగ్రామ్‌ చేపట్టింది.

Read more