విద్యుత్‌సౌధ ముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ విద్యుత్‌ ఒప్పంద ఉద్యోగుల యూనియన్‌ విద్యుత్‌సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో

Read more