మోడీ కొత్త సంవత్సర కానుక

నేటి నుంచి 23 ఉత్పత్తులపై జిఎస్‌టి తగ్గింపు అమలు న్యూఢిల్లీ: కొత్త సంవత్సరకానుకగా కేంద్రం సుమారు 23 ఉత్పత్తులపై తగ్గించిన జిఎస్‌టి రేట్లను మంగళవారంనుంచి అమలులోనికి తెచ్చింది.

Read more