తుంగభద్ర జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో 30 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 1,32,365 క్యూసెక్కులు,

Read more