తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Read more

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: భక్తులతో క్షేత్రం పొటెత్తింది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో అన్ని ప్రాంతాల్లో యాత్రికులు కిటకిటలాడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న వారితో వైకుంఠం-2లో ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు

Read more