టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. కోటేశ్వరరావును నియమిస్తూ హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read more