రాజ్య‌స‌భ స్థానానికి టీఆర్ఎస్ నుండి నామినేష‌న్ దాఖలు చేసిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నుండి రాజ్యసభ స్థానానికి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) నామినేష‌న్ దాఖలు చేసారు. గురువారం ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

Read more