ప్రధాని మోడీతో తొబ్గే భేటీ

న్యూఢిల్లీ: భూటాన్‌ ప్రధాని త్సెరింగ్‌ తొబ్గే భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఉభయ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునే అంశంపై ఇరువురు చర్చించారు.

Read more