ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మరోసారి పాపిరెడ్డి నియామకం

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం తిరిగి పాపిరెడ్డినే నియమించింది. ఆయన ఈ పదవిలో మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్‌ లింబాద్రిని,

Read more