విద్యుత్ సౌధ వ‌ద్ద కార్మికుల నిర‌స‌న‌

హైద‌రాబాద్ః హైదరాబాద్‌ నగరం ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధ వద్ద కాంట్రాక్ట్‌ కార్మికులు నిరసనకు దిగారు. తమను క్రమబద్దీకరించాలంటూ విద్యుత్ శాఖ వారిని డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లిలో సీఎం

Read more