తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ః తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీ‌న్‌‌ మి‌ట్టల్‌ విడుదల చేశారు. నాంప‌ల్లి‌లోని సాంకే‌తిక విద్యా‌శాఖ కార్యా‌ల‌యంలో ఈ ఫలి‌తా‌లను వెల్లడించారు.

Read more