ఈ 27న నూతన సచివాలయానికి భూమిపూజ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సచివాలయం భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సచివాలయంలోని డి బ్లాక్‌ వెనకవైపు ఉన్న ఉద్యానవనంలో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more