మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

మంచిర్యాల: రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ ప్రయివేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జోగు రామన్న ఇవాళ ఉదయం వెళ్లారు.

Read more