ఇంటర్ పరీక్షల ఫీజు గడువు తేదీ పొడిగింపు

Hyderabad: ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు పొడిగించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more