తదుపరి విచారణ 15కి వాయిదా

Hyderabad: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కార్మిక సంఘాలు సమ్మెపై తమ వివరణ ఇచ్చాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్లను దాఖలు చేశాయి.

Read more