తెలంగాణ ఎంసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2019 ప్రాథమిక కీ విడుదలైంది. ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక సమాధానాలు https:// eamcet.tsche.ac.in అనే వెజ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య వెల్లడించారు.

Read more

మే 2 నుంచి ఎంసెట్‌

హైద‌రాబాద్ః  తెలంగాణ ఎంసెట్‌ను మే 2వ తేదీ నుంచి అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు. ?గత ఏడాది ఏ తేదీల్లో జరిగాయో దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు ఈసారి

Read more