ఆదిలాబాద్‌ ఇక 4 జిల్లాలు

ఆదిలాబాద్‌ ఇక 4 జిల్లాలు కొత్త జిల్లాల ఏర్పాటులోభాగంగా ఆదిలాబాద్‌లో కొత్తగా మరో 4జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు మంచిర్యాల, నిర్మల్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలుగా ఏర్పడనున్నాయి.

Read more