ఆయుష్‌ విభాగంలో 183 ఖాళీల భర్తీకి నిర్ణయం

ఆయుష్‌ విభాగంలో 183 ఖాళీల భర్తీకి నిర్ణయం హైదరాబాద్‌: తెలంగాణలోని ఆయుష్‌ విభాగంలో 183 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది..టిపిఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీచేయనున్నారు.

Read more