హాలోవీన్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ట్రంప్‌

వాషింగ్ట‌న్ః హాలోవీన్‌ వచ్చేస్తున్నది. అయితే దానికంటే ముందే వైట్‌హౌజ్‌లో ఆ సందడి మొదలైంది. అమెరికా అద్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హాలోవీన్‌ డ్రెస్సుల్లో వచ్చిన చిన్నారులతో సరదాగా గడిపారు.

Read more