తొమ్మిదో సారి తాతైన ట్రంప్‌

వాషింగ్ట‌న్ః అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొమ్మిదోసారి తాతయ్య అయ్యారు. ఆయన కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌, కోడలు లారా ట్రంప్‌లకు మగబిడ్డ (ఎరిక్‌ ల్యూక్‌ ట్రంప్‌) జన్మించాడు.

Read more