ఫుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెలిఫోన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. సిరియా, ఇరాన్‌, ఉత్తర కొరియా, ఉక్రెయిన్‌లపై వీరు చర్చించినట్లు తెలిపింది.

Read more