గట్టు భీముని పార్ధివదేహానికి కేటిఆర్‌ నివాళి

జోగులాంబ గద్వాల: గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి పార్థివదేహానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులర్పించారు. ఇవాళ ఉదయం గట్టు మండలం బలిగెరకు కేటీఆర్‌ చేరుకుని

Read more

కెటిఆర్‌ను కలిసిన వరంగల్‌ మేయర్‌

హైదరాబాద్‌: వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌ ఈరోజు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ను మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ వరంగల్‌ మేయర్‌గా ఎంపికైన ప్రకాష్‌ను అభినందించారు.

Read more