సభాస్థలికి చేరుకున్న కెటిఆర్‌

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ వనపర్తి రూరల్‌ మండలం నాగవరంలో నిర్వహిస్తున్న సభాస్థలికి చేరుకున్నారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంతేకాక స్థానిక

Read more