టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులను ప్రకటించిన కేసీఆర్ ..

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. బండా ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక‌వ‌డంతో.. ఆయ‌న త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో ఆ స్థానం ఖాళీ అయింది.

Read more