25న టీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక‌:మంత్రి కేటీఆర్

ఈ నెల 17 నుంచి 22 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌క్రియ‌కు ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ తేదీలు ప్ర‌క‌టించారు.

Read more