టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: గతంలో ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డిపై అనర్హత వేటు పడటంతో ప్రస్తుతం ఆస్థానం ఖాళీగా ఉంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పార్లమెంటు

Read more