ఫ్యామిలీ ఆత్మ హత్య కేసు : వనమా రాఘవ అరెస్ట్

పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు అరెస్ట్‌ చేసారు.

Read more