నారపల్లిలో టిఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించిన కెటిఆర్‌

ఉప్పల్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు స్వీకరించిన కెటిఆర్‌ తొలిసారిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించేందుకు బయల్దేరారు. ఈక్రమంలో నారపల్లిఓ టిఆర్‌ఎస్‌ జెండాను కెటిఆర్‌ ఆవిష్కరించారు.

Read more