శశి థరూర్‌ త్రివేండ్రంలో ప్రచారం

త్రివేండ్రం: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ కేరళలోని త్రివేండ్రంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ ప్రచార ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Read more