త్రిపుర సియంగా బిప్‌ల‌వ్ కుమార్‌దేవ్ ప్రమాణ స్వీకారం

అగ‌ర్త‌లాః త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. త్రిపుర ముఖ్యమంత్రిగా బిప్‌ల‌వ్‌కుమార్ దేవ్, డిప్యూటీ సీఎంగా జిష్ణు దేవ్ బర్మన్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తథాగతరాయ్ బిప్ లవ్‌కుమార్‌దేవ్,

Read more