వేణుమాధవ్‌ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Hyderabad: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమానుల సందర్శనార్థం వేణుమాధవ్‌ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం ఛాంబర్‌కు తీసుకువచ్చారు.

Read more