ఢిల్లీలో పతాకస్థాయిలో విద్యుత్‌ వినియోగం

న్యూఢిల్లీ: వేసవి తాపంతో అట్టుడికిపోతున్న ఢిల్లీలో విద్యుత్‌ వినియోగం డిమాండ్‌అత్యంత గరిష్టస్థాయికి చేరింది. రాష్ట్రంలోని లోడ్‌ పంపిణీ కేంద్రం గణాంకాలనుచూస్తే వేసవిలో రోజుకు 6934 మెగావాట్ల వినియోగం

Read more