ట్రాన్‌ దాయ్‌ కుయాంగ్‌ మహాత్మా గాంధీకి నివాళుల

భారతదేశ పర్యటనకు వచ్చిన వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ దాయ్‌ కుయాంగ్‌ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లోని గాంధీజీ సమాధిని దర్శించి, సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Read more