వియత్నాం అధ్యక్షుడి కన్నుమూత

హనోయి: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ డా§్‌ు క్వాంగ్‌ (61) కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం 10:05 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Read more