విజయవంతంగా నడిచిన ఇంజిన్‌ రహిత రైలు

మొరాదాబాద్‌: ఆదివారం యూపిలోని మొరాదాబాద్‌రాంపుర్‌ నడుమ ఇంజిన్‌ రహిత రైలు (ట్రైన్‌18) ను  విజయవంతంగా నడిపి చూశారు. ఈ రైలు దేశంలో తొలిసారిగా రూపొందిన ఇంజిన్‌ రహిత రైలు

Read more

ఇంజిన్‌ లెస్‌ ట్రైన్‌ 18 ట్రయల్‌ రన్‌ రేపు

మొరాదాబాద్‌: భారత్‌ మొట్టమొదటి ఇంజిన్‌ లెస్‌ రైలు ట్రైన్‌ 18ని రేపు తొలిసారిగా అధికారులు ట్రయల రన్‌ను నిర్వహించనున్నారు. బరేలి-మొరాబాద్‌ రైల్వే లైన్లో ఈట్రయల్‌ రన్‌ను చేస్తున్నారు.

Read more