ట్రాక్ట‌ర్ బోల్తా.. ఒక‌రి మృతి

ట్రాక్టర్ బోల్తాపడి యజమాని మృతిచెందిన ఘటన మహబూబాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని దంతాలపల్లి మండల కేంద్రంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ట్రాక్టర్ యజమాని జెనిగల రాజు మృతిచెందాడు.

Read more