ఆరుగురి యువ‌కుల ఆచూకీ గ‌ల్లంతైంది.

విశాఖ: వెంకోజిపాలెం కొండ‌పై ట్రెక్కింగ్ కు వెళ్లిన ఆరుగురి యువ‌కుల ఆచూకీ గ‌ల్లంతైంది. ఆదివారం సెల‌వు కావ‌డంతో కొండ‌పై ట్రెక్కింగ్ కు 20 మంది యువ‌కులు వెళ్లారు.

Read more