విజయవాడలో రేపటి నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

విజయవాడ: విజయవాడలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ప్రమాదానికి గురవుతున్న వారిలో ఎక్కువమంది ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారని, అందుకే శుక్రవారం నుంచి హెల్మెట్‌ కచ్చితంగా ధరించాల్సిందేనని

Read more