టోల్‌గేట్ల వద్ద రద్దీ

టోల్‌గేట్ల వద్ద రద్దీ హైదరాబాద్‌: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టోల్‌గేట్ట వద్ద ఉదయం నుంచి భారీగా ఉంది దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కిలోమీటర్లమేర వాహనాలు బారులుతీరి ఉన్నాయి..

Read more