వాడా నాలుగేళ్ల నిషేధంపై రష్యా సవాల్‌

మాస్కో: అంతర్జాతీయ డోపింగ్‌ సంస్థ(వాడా) విధించిన నిషేధాన్ని రష్యా సవాల్‌ చేసింది. డోపింగ్‌ విభాగంలో అర్హత సాధించని కారణంగా రష్యాకు నాలుగేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Read more