పొగాకు గోదాంలో మంటలు, భారీ ఆస్తి నష్టం

గుంటూరు: గుంటూరు నగర శివారు పొత్తూరు సమీపంలో చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 6 అగ్నిమాపక

Read more