తిత్లీ బాధితులకు నిత్యావసరాల సరఫరా

భువనేశ్వర్‌: ఒడిశాలోని 16 జిల్లాలను తిత్లీ తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల వల్ల 57.08 లక్షల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు.

Read more