తిరువూరులో టెన్షన్..టెన్షన్ : టీడీపీ, వైస్సార్సీపీ నేతల బహిరంగ చర్చ

తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై టీడీపీ సవాల్‌కు వైస్సార్సీపీ నేతలు సిద్ధమవడంతో తిరువూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరువూరు అభివృద్ధి పై వైస్సార్సీపీ ఎమ్మెల్యే

Read more