స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లను టిటిడి ఇఒ అనిల్‌కుమార్‌ ఈ రోజే విడుదల చేశారు. జనవరి నెల కోటాలో మొత్తం 68,575 టికెట్లు విడుదల చేశారు.

Read more