25న కాకర్లలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

తిరుమల: సుప్రసిద్దవాగ్గేయకారుడు,కర్నాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామి 172వ ఆరాధనోత్సవాలు ఈనెల 25వతేదీ శుక్రవారం కాకర్లలో జరుగుతాయి. త్యాగరాజ స్వస్థలం ప్రకాశం జిల్లా కాకర్లలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

Read more