ఈ పద్యం నేర్చుకుందాం…

        ఈ పద్యం నేర్చుకుందాం… పురుషుండొనర్పని పనికి నరయగ దైవంబదెట్టు లనుకూలించున్‌ సరణిగ విత్తక యున్నను వరి పండునె ధరణిలోన వఱలి కుమారా

Read more